శేష, గోవాహనాలపై లక్ష్మీనారసింహుడు | laxminarasimhudu on seshavahanam | Sakshi
Sakshi News home page

శేష, గోవాహనాలపై లక్ష్మీనారసింహుడు

May 10 2017 11:09 PM | Updated on Sep 5 2017 10:51 AM

శేష, గోవాహనాలపై లక్ష్మీనారసింహుడు

శేష, గోవాహనాలపై లక్ష్మీనారసింహుడు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహోత్సవాల్లో బుధవారం శ్రీవారు శేష, గోవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

ఉరవకొండ రూరల్‌ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహోత్సవాల్లో బుధవారం శ్రీవారు శేష, గోవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు నమో నారసింహా అంటూ ముందుకు సాగారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, ఉత్సవ ఉభయ దాతలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement