సెప్టెంబర్‌ 3 నుంచి కేయూ దూరవిద్య పరీక్షలు | Ku Distance Exams from sep 3 | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 3 నుంచి కేయూ దూరవిద్య పరీక్షలు

Aug 30 2016 11:26 PM | Updated on Sep 4 2017 11:35 AM

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సర పరీక్షలు సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని స్టడీ సెంటర్‌ కో ఆర్డినేటర్‌ కె.ఫణిప్రసాద్‌రావు మంగళవారం తెలిపారు.

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సర పరీక్షలు సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని స్టడీ సెంటర్‌ కో ఆర్డినేటర్‌ కె.ఫణిప్రసాద్‌రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్లను స్వామి వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో ఉన్న స్టడీ సెంటర్‌లో లేదా www.sdlceku.co.in  వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement