7 నుంచి బీఈడీ దూరవిద్య పరీక్షలు | bed distance exams on 7th | Sakshi
Sakshi News home page

7 నుంచి బీఈడీ దూరవిద్య పరీక్షలు

Aug 1 2017 10:43 PM | Updated on Sep 11 2017 11:01 PM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య బీఈడీ పరీక్షలు ఈ నెల 7 నుంచి జరగనున్నాయి.ఈ మేరకు షెడ్యూల్‌ ప్రకటించారు.

ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య బీఈడీ పరీక్షలు ఈ నెల 7 నుంచి జరగనున్నాయి.ఈ మేరకు షెడ్యూల్‌ ప్రకటించారు. 7వ తేదీన  ఫౌండేషన్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, 8న సైకాలజీ ఆఫ్‌ టీచింగ్‌ అండ్‌ లర్నింగ్, 9 స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇష్యూస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్, 10న ఇన్ఫర్మేషన్‌ అండ్‌  కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ ఇన్‌ ఎడ్యుకేషన్, 11 ,12, 13 తేదీల్లో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన మెథడ్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement