కొండపై జెర్రిపోతు హల్‌చల్‌ | kondapi jerripothu Halchal | Sakshi
Sakshi News home page

కొండపై జెర్రిపోతు హల్‌చల్‌

Jul 17 2016 8:28 PM | Updated on Sep 4 2017 5:07 AM

కొండపై జెర్రిపోతు హల్‌చల్‌

కొండపై జెర్రిపోతు హల్‌చల్‌

తిరుమలలో పాముల బెడద ఎక్కువైంది. ఆదివారం ఏడు అడుగులు జెర్రిపోతు పాము హెచ్‌వీసీ వద్ద హల్‌చల్‌ చేసింది. పార్కు నుంచి జన సంచారంలోకి దూసుకుకొచ్చింది

కొండపై జెర్రిపోతు హల్‌చల్‌
 తిరుమలలో పాముల బెడద ఎక్కువైంది. ఆదివారం ఏడు అడుగులు జెర్రిపోతు పాము హెచ్‌వీసీ వద్ద హల్‌చల్‌ చేసింది. పార్కు నుంచి జన సంచారంలోకి దూసుకుకొచ్చింది. భక్తులు పరుగులు తీశారు. పాములు పట్టే భాస్కర్‌నాయుడు అందుబాటులో లేకపోవడంతో సమీపంలోని అతిథిగృహంలో పనిచేసే రాజేష్‌ ధైర్యంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పామును సమీపంలో అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.



 
 
 

Advertisement
 
Advertisement
Advertisement