'కేసీఆర్కు ఓటు వేయమని... నేనే చెబుతా' | komatireddy venkat reddy takes on kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్కు ఓటు వేయమని... నేనే చెబుతా'

Apr 2 2016 12:10 PM | Updated on Aug 15 2018 8:57 PM

'కేసీఆర్కు ఓటు వేయమని... నేనే చెబుతా' - Sakshi

'కేసీఆర్కు ఓటు వేయమని... నేనే చెబుతా'

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ చాలా బాగుందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

నల్గొండ : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ చాలా బాగుందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దాన్ని ఆచరణలోకి తీసుకొస్తే ఇంచా బాగుంటుందని చెప్పారు. శనివారం హైదరాబాద్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ... డబుల్ బెడ్ రూం ఇళ్ల హైదరాబాద్లో లక్షతోపాటు గ్రామానికో 50 ఇళ్లు నిర్మిస్తే... కేసీఆర్కు ఓటు వేయమని... నేనే చెబుతానని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement