వటపత్రశాయి అలంకారంలో కోదండరాముడు | Kodanda ramudu has appears as Vatapatrasai | Sakshi
Sakshi News home page

వటపత్రశాయి అలంకారంలో కోదండరాముడు

Apr 17 2016 12:46 PM | Updated on Sep 3 2017 10:08 PM

వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో ఆదివారం ఉదయం కోదండరాముడు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఒంటిమిట్ట(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో ఆదివారం ఉదయం కోదండరాముడు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కోదండరాముడు రోజుకో అవతారంలో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తున్నాడు. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement