కేఎల్‌యూలో ‘ఖైదీ నెం 150’ యూనిట్‌ | Khaidi no 150 unit in K.L.U | Sakshi
Sakshi News home page

కేఎల్‌యూలో ‘ఖైదీ నెం 150’ యూనిట్‌

Dec 15 2016 10:44 PM | Updated on Sep 4 2017 10:48 PM

కేఎల్‌యూలో ‘ఖైదీ నెం 150’ యూనిట్‌

కేఎల్‌యూలో ‘ఖైదీ నెం 150’ యూనిట్‌

స్థానిక వడ్డేశ్వరం కేఎల్‌ యూనివర్సిటీలో 'ఖైదీ నంబర్‌ 150' చిత్ర యూనిట్‌ సభ్యులు గురువారం పర్యటించారు. చిరంజీవి నటించిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ ఎక్కడ నిర్వహించాలి అనే అంశంపై నిర్మాత అల్లు అరవింద్‌ అక్కడ ఉన్న వసతులను పరిశీలించారు.

వడ్డేశ్వరం (తాడేపల్లి రూరల్‌): స్థానిక వడ్డేశ్వరం కేఎల్‌ యూనివర్సిటీలో 'ఖైదీ నంబర్‌ 150' చిత్ర యూనిట్‌ సభ్యులు గురువారం పర్యటించారు. చిరంజీవి నటించిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ ఎక్కడ నిర్వహించాలి అనే అంశంపై నిర్మాత  అల్లు అరవింద్‌ అక్కడ ఉన్న వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి 150వ చిత్రం ఆడియో ఫంక్షన్‌ నిర్వహణకు కృష్ణా జిల్లా ఫెర్రి, తాత్కాలిక సచివాలయం వద్ద, మంగళగిరి హాయ్‌ల్యాండ్‌ను  పరిశీలించామని తెలిపారు. సినీ వర్గాలు మాత్రం దాదాపుగా యూనివర్సిటీనే  ఖాయం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement