హస్టల్లోని 30 మంది బాలికలకు అస్వస్థత | Kasturba Gandhi Balika Vidyalaya students hospitalized with food poisoning inkurnool district | Sakshi
Sakshi News home page

హస్టల్లోని 30 మంది బాలికలకు అస్వస్థత

Aug 3 2016 12:23 PM | Updated on Nov 9 2018 4:44 PM

కర్నూలు జిల్లా చాగలమర్రిలోని కస్తూర్భా బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు బుధవారం ఆసుపత్రి పాలైయ్యారు.

కర్నూలు: కర్నూలు జిల్లా చాగలమర్రిలోని కస్తూర్భా బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు బుధవారం ఆసుపత్రి పాలైయ్యారు. దాదాపు 30 మంది విద్యార్థులు ఉదయం టిఫిన్ చేసిన కొద్దిసేపటికే తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. దీంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement