మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మాతృ వియోగం | kalva sreeremulu mother passes away | Sakshi
Sakshi News home page

మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మాతృ వియోగం

Jun 22 2017 9:38 AM | Updated on Apr 3 2019 8:07 PM

మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మాతృ వియోగం - Sakshi

మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మాతృ వియోగం

రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు మాతృమూర్తి గురువారం ఉదయం మృతిచెందారు.

అనంతపురం:
రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు మాతృమూర్తి గురువారం ఉదయం మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కాల్వ పుల్లమ్మ(80) గురువారం ఉదయం కన్నుమూశారు.

ఆమె మృతిపై పలువురు మంత్రులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement