ఘనంగా లక్ష్మీనరసింహాస్వామి కల్యాణం
కదిరి లక్ష్మీనరసింహాస్వామి కల్యాణ మహోత్సవం పవిత్ర సంగమం నమూనా ఆలయాల వద్ద మంగళవారం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామికి విశేష పూజలు చేశారు.
Aug 16 2016 8:45 PM | Updated on Sep 4 2017 9:31 AM