టీఆర్ఎస్ను ఢీకొనే శక్తి బీజేపీకే ఉంది | k.laxman fired on trs party | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ను ఢీకొనే శక్తి బీజేపీకే ఉంది

Dec 10 2016 3:15 AM | Updated on Mar 29 2019 9:31 PM

టీఆర్ఎస్ను ఢీకొనే శక్తి బీజేపీకే ఉంది - Sakshi

టీఆర్ఎస్ను ఢీకొనే శక్తి బీజేపీకే ఉంది

రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ను ఢీకొని ప్రత్యామ్నాయంగా ఎదిగే శక్తి తమ పార్టీకే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ను ఢీకొని ప్రత్యామ్నాయంగా ఎదిగే శక్తి తమ పార్టీకే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ పోరాటానికి ప్రజలు కలసి రావాలని కోరారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్ర మాలకు మద్దతునివ్వాలన్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాల యంలో ఆయన మాట్లాడారు. ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా బీజేపీ ఎదుగుతుందనే నమ్మకంతోనే వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ పార్టీలో చేరుతున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement