23న జాబ్‌మేళా | jobmela in hindupur on 23rd | Sakshi
Sakshi News home page

23న జాబ్‌మేళా

Oct 19 2016 10:21 PM | Updated on Sep 4 2017 5:42 PM

అంబికా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 23న స్థానిక సప్తగిరి కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్‌ అధ్యక్షుడు అంబికా లక్ష్మినారాయణ బుధవారం తెలిపారు.

హిందూపురం టౌన్‌ : అంబికా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల  23న స్థానిక సప్తగిరి కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్‌ అధ్యక్షుడు అంబికా లక్ష్మినారాయణ బుధవారం తెలిపారు. ఐసీఐసీఐ, కొటక్‌ మహీంద్ర బ్యాంకులో సేల్స్‌ ఆఫీసర్, అక్విజేషన్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. ఏదైనా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులైన వారు అర్హులు అన్నారు. 23వ తేదీన ఉదయం 10 గంటలకు తమ ఒరిజినల్‌æసర్టిఫికెట్లు తీసుకుని ఇంటర్వూ్యకు హాజరు కావాలన్నారు. వివరాలకు 96520 36524 నంబరులో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement