: జగిత్యాల జిల్లాలో పోలీస్ సర్కిళ్ల పరిధి పెంచాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఎస్పీ జోయల్ డేవిస్‌కు లేఖరాశారు.
జగిత్యాల జిల్లాలో పోలీసు సర్కిళ్లు పెంచాలి
Sep 9 2016 7:56 PM | Updated on Aug 21 2018 8:07 PM
	జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో పోలీస్ సర్కిళ్ల పరిధి పెంచాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఎస్పీ జోయల్ డేవిస్‌కు లేఖరాశారు. జగిత్యాల టౌన్ యథావిధిగా కొనసాగించి జగిత్యాల రూరల్ సర్కిల్‌లో జగిత్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాలు, ధర్మపురి సర్కిల్‌లో ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి మండలాలు, మల్యాల సర్కిల్‌లో మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి మండలాలు ఉండేలా చూడాలని పేర్కొన్నారు.
	 
	 
	 
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
