వరుణుడి కోసం ‘జడకొప్పు’ | Jadakoppu For rain | Sakshi
Sakshi News home page

వరుణుడి కోసం ‘జడకొప్పు’

Aug 13 2016 10:54 PM | Updated on Sep 4 2017 9:08 AM

అమ్రబాద్‌: వరుణ దేవుడు కరుణించి వర్షం కురింపించాలని మండలంలోని జంగంగరెడ్డి రైతులు, మహిళలు పొడవాటి కర్రకు పగ్గాలు(తాళ్లు) చుట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు రామ భజనతో జడకొప్పు వేశారు.

అమ్రబాద్‌: వరుణ దేవుడు కరుణించి వర్షం కురింపించాలని మండలంలోని జంగంగరెడ్డి రైతులు, మహిళలు పొడవాటి కర్రకు పగ్గాలు(తాళ్లు) చుట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు రామ భజనతో జడకొప్పు వేశారు. వర్షం కురిసే వరకు అల్లిన జడకొప్పు తొలగించమని ప్రతిన చేశారు. అదేవిధంగా స్థానిక ఆలయాల్లో విగ్రహాలను నీళ్లతో అభిశేకాలు చేశారు. పూజలు చేసి వర్షం కురిపించాలని మొక్కుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement