సూరంపూడిలో హీరో శర్వానంద్‌ సందడి | in surampudi hero servanand sandadi | Sakshi
Sakshi News home page

సూరంపూడిలో హీరో శర్వానంద్‌ సందడి

Sep 16 2016 11:09 PM | Updated on Jun 4 2019 6:34 PM

సూరంపూడిలో హీరో శర్వానంద్‌ సందడి - Sakshi

సూరంపూడిలో హీరో శర్వానంద్‌ సందడి

ఇరగవరం : మండలంలోని సూరంపూడిలో శుక్రవారం సినీ షూటింగ్‌ సందడి నెలకొంది. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మాణ సారథ్యంలో శర్వానంద్‌ హీరోగా ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు.

ఇరగవరం : మండలంలోని సూరంపూడిలో శుక్రవారం సినీ షూటింగ్‌ సందడి నెలకొంది. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మాణ సారథ్యంలో శర్వానంద్‌ హీరోగా ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు. హీరోపై పలు సన్నివేశాలను యువ దర్శకుడు వేగేశ్న సతీష్‌ చిత్రీకరించారు. శర్వానంద్‌గా జోడీగా హీరోయిన్‌ అనుపమ నటిస్తున్నట్టు చెప్పారు. మరో రెండు రోజులు గ్రామంలో షూటింగ్‌ జరపనున్నట్టు చిత్ర   బృం దం తెలిపింది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement