
సంక్రాంతి నుంచి నిమ్స్‌లో ఇన్‌పేషెంట్ సేవలు
బీబీనగర్ : బీబీనగర్ నిమ్స్ యూనివర్సిటీలోని నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు త్వరితగతిన పూర్తి చేస్తే సంక్రాంతి నుంచి ఇన్‌పెషెంట్ సేవలను ప్రారంభిస్తామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. నిమ్స్ యూనివర్సిటీలోని ఇన్‌పెషెంట్ విభాగం కోసం కొనసాగుతున్న నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు.