పంట కాలువలో శిశువు మృతదేహం | Images for newborn baby dead body in irrigation canal | Sakshi
Sakshi News home page

పంట కాలువలో శిశువు మృతదేహం

Sep 15 2016 9:58 AM | Updated on Sep 4 2017 1:37 PM

ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో పంట కాలువలో శిశువు మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు.

సారంగపూర్ : ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో పంట కాలువలో శిశువు మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమచారం అందించారు. ఎవరు పడేసి ఉంటారని స్థానికులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement