వైఎస్ఆర్ సీపీని వీడే ప్రసక్తేలేదు | i wll not leave ysrcp, says mla gopireddy srinivasareddy | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీని వీడే ప్రసక్తేలేదు

May 1 2016 1:35 PM | Updated on Oct 30 2018 3:56 PM

వైఎస్ఆర్ సీపీని వీడే ప్రసక్తేలేదు - Sakshi

వైఎస్ఆర్ సీపీని వీడే ప్రసక్తేలేదు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తేలేదని గుంటూరు జిల్లా నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తేలేదని గుంటూరు జిల్లా నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు కావాలనే తనపై తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారుతారంటూ వార్తలు రావడంతో ఆయన వివరణ ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement