మార్కెట్లోకి హ్యుందాయ్‌ గ్లోబల్‌ ఎస్‌యూవీ | hundai introduced his new global suv car in market | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి హ్యుందాయ్‌ గ్లోబల్‌ ఎస్‌యూవీ

Nov 17 2016 11:34 PM | Updated on Sep 4 2017 8:22 PM

మార్కెట్లోకి హ్యుందాయ్‌ గ్లోబల్‌ ఎస్‌యూవీ

మార్కెట్లోకి హ్యుందాయ్‌ గ్లోబల్‌ ఎస్‌యూవీ

హ్యుందాయ్‌ కొత్తగా ప్రవేశపెట్టిన గ్లోబల్‌–ఎస్‌యూవీ కారును మార్కెట్‌లోకి విడుదల చేశారు

హిమాయత్‌నగర్‌: హ్యుందాయ్‌ కొత్తగా ప్రవేశపెట్టిన గ్లోబల్‌–ఎస్‌యూవీ కారును సంస్థ సౌత్‌ రీజనల్‌ సేల్స్‌ మేనేజర్‌ ఎంఏ సలీమ్‌ అమీన్ గురువారం హిమాయత్‌నగర్‌లోని లక్ష్మీ హ్యుందాయ్‌ షోరూమ్‌లో మార్కెట్‌లోకి విడుదల చేశారు. సరికొత్త టుక్సాన్ డైనమిక్‌ లైనప్‌తో దీనిని ప్రవేశపెడుతున్నామన్నారు. అత్యాధునిక సాంకేతికత, ఉన్నత ప్రమాణాలతో నేటి తరం అభిరుచులకు అనుగుణంగా దీనిని రూపొందించామని సీఈఓ భాస్కరరాజు చెప్పారు. పెట్రోల్, డీజిల్‌ మోడల్స్‌లో ఈ కారు లభ్యమవుతుందన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement