హోలీ డే | holy celebrations in khammam cultural | Sakshi
Sakshi News home page

హోలీ డే

Mar 24 2016 3:57 AM | Updated on Sep 3 2017 8:24 PM

హోలీ డే

హోలీ డే

సంబరం రంగులద్దుకుంది..వీధులు కేరింతలు కొట్టాయి. పట్టణం, పల్లె హోలీ రంగుల్లో తడిసిముద్దయ్యాయి.

సంబరం రంగులద్దుకుంది..వీధులు కేరింతలు కొట్టాయి. పట్టణం, పల్లె హోలీ రంగుల్లో తడిసిముద్దయ్యాయి. హోలీ డేను బుధవారం ప్రతి ఒక్కరూ జాలీగా గడిపారు. పిన్నలు, పెద్దలు కుంకుమ..రంగులతో ఫుల్‌జోష్ చేశారు. బైక్‌లపై చక్కర్లు.. కేకలు.. అరుపులతో అందరిలోనూ ఆనందం పుంతలు తొక్కింది.       - ఖమ్మం కల్చరల్

Advertisement
 
Advertisement
Advertisement