ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ లోగో ఆకృతిలో నిల్చుని, ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే, జగ్గంపేటలోని స్వామి వివేకానంద స్కూల్‌లో కరస్పాండెంట్ ఒమ్మి రఘురామ్
‘మహమ్మారి’ని తరిమికొడదాం
Dec 1 2016 11:29 PM | Updated on Sep 4 2017 9:38 PM
ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ లోగో ఆకృతిలో నిల్చుని, ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే, జగ్గంపేటలోని స్వామి వివేకానంద స్కూల్‌లో కరస్పాండెంట్ ఒమ్మి రఘురామ్ ఆధ్వర్యాన విద్యార్థులు రెడ్ రిబ్బ¯ŒS ఆకృతిగా ఏర్పడి, ప్రజలకు అవగాహన కల్పించారు.
– అమలాపురం / జగ్గంపేట
Advertisement
Advertisement