తిరుమలలో భారీ వర్షం | heaye reain at thirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భారీ వర్షం

Jul 17 2016 9:41 PM | Updated on Sep 4 2017 5:07 AM

తిరుమలలో భారీ వర్షం

తిరుమలలో భారీ వర్షం

తిరుమలలో ఆదివారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు కురిసిన వర్షంతో ఆలయ ప్రాంతం జలమయమైంది. ఆలయవీధులు నీటి ప్రవాహంతో నిండాయి

తిరుమలలో భారీ వర్షం
తిరుమలలో ఆదివారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు కురిసిన వర్షంతో ఆలయ ప్రాంతం జలమయమైంది. ఆలయవీధులు నీటి ప్రవాహంతో నిండాయి. శ్రీవారిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన భక్తులు వర్షంలో తడుస్తూ వెళ్లటం కనిపించింది.  వర్షానికి ఈదురుగాలులు తోడువడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement