నంద్యాలలో భారీ వర్షం | heavy rain in nandyal | Sakshi
Sakshi News home page

నంద్యాలలో భారీ వర్షం

Jun 4 2017 11:30 PM | Updated on Sep 5 2017 12:49 PM

నైరుతి రుతుపవనాలు రాష్ట్ర్రంలోకి ప్రవేశించడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

కర్నూలు(అగ్రికల్చర్‌): నైరుతి రుతుపవనాలు రాష్ట్ర్రంలోకి ప్రవేశించడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో పిడుగులు పడే ప్రమాదం ఉందని జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించింది. శనివారం నంద్యాలలో అత్యధికంగా 55.8 మి.మీ వర్షపాతం నమోదైంది.  ఆదివారం కూడా కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement