ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు | heavy flood water to yellampalli project | Sakshi
Sakshi News home page

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Aug 4 2016 8:58 AM | Updated on Sep 4 2017 7:50 AM

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది.

కరీంనగర్: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. 20 టీఎంసీల సామర్ధ్యంగల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 18.5 టీఎంసీల నీరు ఉంది. అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి 93 వేల342 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 62 వేల 881 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement