రోడ్డుప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి | Head constable dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి

Jul 31 2016 1:04 PM | Updated on Aug 30 2018 4:07 PM

ద్విచక్రవాహనం పై నుంచి పడి ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాలువబుగ్గ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

ఓర్వకల్ (కర్నూలు) : ద్విచక్రవాహనం పై నుంచి పడి ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాలువబుగ్గ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవానందం హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బైక్ పై వెళ్తుండగా.. గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement