13 నుంచి ఒంటిపూట బడులు | halfday schools from 13th | Sakshi
Sakshi News home page

13 నుంచి ఒంటిపూట బడులు

Mar 8 2017 12:56 AM | Updated on Sep 5 2017 5:27 AM

వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నెల13 నుంచి జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన స్కూళ్లు ఒంటిపూట బడులు నిర్వహించాలలని డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు సిటీ: వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నెల13 నుంచి జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన స్కూళ్లు ఒంటిపూట బడులు నిర్వహించాలలని డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మెటీవ్‌–3 పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement