రాజధాని ప్రాంత రైతుల నుంచి భూసేకరణకు గుంటూరు జిల్లా కలెక్టర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
విజయవాడ : రాజధాని ప్రాంత రైతుల నుంచి భూసేకరణకు గుంటూరు జిల్లా కలెక్టర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. నేలపాడు గ్రామానికి చెందిన 27 ఎకరాల భూసేకరణకు గుంటూరు జిల్లా కలెకర్ట్ భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా భూములు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ క్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు.