సజావుగా గ్రూప్‌–2 మెయిన్‌ పరీక్షలు | group-2 main exams in centres | Sakshi
Sakshi News home page

సజావుగా గ్రూప్‌–2 మెయిన్‌ పరీక్షలు

Sep 21 2017 10:12 PM | Updated on Sep 22 2017 10:02 AM

వసతి గృహాల సంక్షేమ అధికారుల నియామకానికి ఏపీపీఎస్సీ గురువారం నిర్వహించిన మెయిన్‌ పరీక్ష సజావుగా సాగింది.

అనంతపురం రూరల్‌: వసతి గృహాల సంక్షేమ అధికారుల నియామకానికి ఏపీపీఎస్సీ గురువారం నిర్వహించిన మెయిన్‌ పరీక్ష సజావుగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్‌–2 మెయిన్‌ పరీక్షలకు మొత్తం 650 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 179 మంది అభ్యర్థులు గైర్వాజరయ్యారు. రాప్తాడు మండల పరిధిలోని ఎస్‌వీఐటీ కళాశాలలో నిర్వహించిన పరీక్ష కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ రమామణి పరిశీలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement