శిక్షించకుండా కాలం గడుపుతున్నారు | governement should take action on chinthamaneni | Sakshi
Sakshi News home page

శిక్షించకుండా కాలం గడుపుతున్నారు

Jul 10 2015 7:18 PM | Updated on Apr 4 2019 12:56 PM

చింతమనేని ప్రభాకర్ను వెంటనే విప్ పదవి నుంచి తొలగించాలని ఆర్టీఐ యాక్ట్ కమిషనర్ విజయబాబు డిమాండ్ చేశారు.

విజయవాడ: చింతమనేని ప్రభాకర్ను వెంటనే విప్ పదవి నుంచి తొలగించాలని ఆర్టీఐ యాక్ట్ కమిషనర్ విజయబాబు డిమాండ్ చేశారు. తహశీల్దారు వనజాక్షిపై దాడి విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణం అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థపై ఇది రాజకీయ దాడి అని అభివర్ణించారు. దాడి చేసిన వారిని శిక్షించకుండా కాలం గడుపుతున్నారని ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement