మహిళ మెడలో గొలుసు చోరీ | gold chain theft in postal coloney | Sakshi
Sakshi News home page

మహిళ మెడలో గొలుసు చోరీ

Dec 26 2016 10:16 AM | Updated on Sep 18 2018 8:18 PM

పోస్టల్ కాలనీలోని నాలుగవ వీధిలో చైన్ స్నాచింగ్ జరిగింది.

నెల్లూరు సిటీ: పోస్టల్ కాలనీలోని నాలుగవ వీధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న సావిత్రమ్మ అనే మహిళ మెడలోని 5 సవర్ల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి తస్కరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐదవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement