భద్రకాళి అమ్మ వారిని దర్శించుకున్న సీఎండీ | genco cmd visited bhadrakali temple | Sakshi
Sakshi News home page

భద్రకాళి అమ్మ వారిని దర్శించుకున్న సీఎండీ

Sep 5 2016 12:26 AM | Updated on Sep 4 2017 12:18 PM

భద్రకాళి అమ్మ వారిని దర్శించుకున్న సీఎండీ

భద్రకాళి అమ్మ వారిని దర్శించుకున్న సీఎండీ

వరంగల్‌లోని శ్రీ భద్రకాళి ఆలయాన్ని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు దంపతులు ఆదివారం సందర్శించారు. ఈ సం దర్భంగా వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించి పూజ లు చేయించారు. అనంతరం మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్‌ సీజీఎం వి.తిరుపతిరెడ్డి, డీఈ బి.సామ్యానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

హన్మకొండ కల్చరల్‌ : వరంగల్‌లోని శ్రీ భద్రకాళి ఆలయాన్ని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు దంపతులు ఆదివారం సందర్శించారు. ఈ సం దర్భంగా వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించి పూజ లు చేయించారు. అనంతరం మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో  ఎన్పీడీసీఎల్‌ సీజీఎం వి.తిరుపతిరెడ్డి, డీఈ బి.సామ్యానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement