‘గీతా’ మాధుర్యం | geetha madhuri participated in college fest | Sakshi
Sakshi News home page

‘గీతా’ మాధుర్యం

Nov 19 2016 11:49 PM | Updated on Sep 4 2017 8:33 PM

‘గీతా’ మాధుర్యం

‘గీతా’ మాధుర్యం

బాచుపల్లిలోని వీఎన్ఆర్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన కల్చరల్‌ ఫెస్ట్‌ సందడిగా సాగింది.

బాచుపల్లిలోని వీఎన్ఆర్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన కల్చరల్‌ ఫెస్ట్‌ సందడిగా సాగింది. గాయని గీతామాధురి పాటకు విద్యార్థుల ఆట తోడై ప్రాంగణం మార్మోగింది.  ‘పెళ్లిచూపులు’ ఫేం విజయ్‌ దేవరకొండ పాల్గొన్నారు.  – జగద్గిరిగుట్ట

 

Advertisement
 
Advertisement
Advertisement