132 కిలోల గంజాయి పట్టివేత | ganjai seez | Sakshi
Sakshi News home page

132 కిలోల గంజాయి పట్టివేత

Oct 6 2016 11:30 PM | Updated on Sep 4 2017 4:25 PM

మోతుగూడెం సమీపంలోని సుకుమామిడి వద్ద గంజాయి లోడుచేసి రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు చింతూరు సీఐ దుర్గాప్రసాద్, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు చట్టి సమీపంలోని కూనవరం జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును తనిఖీ చేయగా ప్లాస్టిక్‌ సంచుల్లో ఉన్న గంజాయి లభ్యమైంది. గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్‌ చేసినట్టు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న విశాఖ జిల్లాకుయ చెందిన

  • ఇద్దరు అరెస్టు, వాహనం సీజ్‌
  • చింతూరు : 
    ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 132 కిలోల గంజాయిని గురువారం చింతూరు పోలీసులు పట్టుకున్నారు. మోతుగూడెం సమీపంలోని సుకుమామిడి వద్ద గంజాయి లోడుచేసి రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు చింతూరు సీఐ దుర్గాప్రసాద్, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు చట్టి సమీపంలోని కూనవరం జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును తనిఖీ చేయగా ప్లాస్టిక్‌ సంచుల్లో ఉన్న గంజాయి లభ్యమైంది. గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్‌ చేసినట్టు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న విశాఖ జిల్లాకుయ చెందిన ప్రభుదాస్, మహారాష్ట్రకు చెందిన ప్రకాష్‌ పవార్‌లను అరెస్టు చేసిట్టు ఆయన తెలిపారు.
     

Advertisement
 
Advertisement
Advertisement