'గడికోట' జోక్యంతో సాఫీగా పట్టాల పంపిణీ | gadikota managed srinivasapuram reservoir victims to get alternatives | Sakshi
Sakshi News home page

'గడికోట' జోక్యంతో సాఫీగా పట్టాల పంపిణీ

Oct 15 2016 1:02 PM | Updated on Sep 4 2017 5:19 PM

చినమాండ్య మండలంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముంపు బాధితులకు ఇళ్ల పట్టాలు అందేలా చూశారు.

వైఎస్సార్ కడప: చినమాండ్య మండలంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముంపు బాధితులకు ఇళ్ల పట్టాలు అందేలా చూశారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ బాధితులకు పట్టాలను ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అధికారులు ఏర్పాటుచేసిన వేదికలో కాకుండా మరో చోట పట్టాల పంపిణీ చేయాలని భీష్మించారు.

బాధితులను వదిలేసి తమ అనునూయులకే పట్టాలు ఇవ్వాలని అడ్డుతగిలారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పోలీసుల సాయంతో పరిస్ధితిని చక్కదిద్దారు. దీంతో పట్టాల పంపిణీ కార్యక్రమం సజావుగా ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement