జగిత్యాలలో భారీ వర్షం
జగిత్యాల అర్బన్: జగిత్యాల పట్టణంలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో ప్రజలు ఇంట్లోంచి బయటకు వెళ్లలేదు.
Sep 12 2016 10:32 PM | Updated on Aug 30 2018 4:49 PM