సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన | Foundation for CC road construction | Sakshi
Sakshi News home page

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Aug 1 2016 5:02 PM | Updated on Mar 19 2019 6:15 PM

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన - Sakshi

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

మండల పరిధిలోని కూచిపూడిలో రూ.3లక్షల జెడ్పీ నిధులతో చేపటì ్టన సీసీ రోడ్డు పనులకు సోమవారం డీసీసీబీ చైర్మన్‌ ముత్తవరపు పాండురంగారావు శంకుస్థాపన చేశారు.

కూచిపూడి(కోదాడరూరల్‌): మండల పరిధిలోని కూచిపూడిలో రూ.3లక్షల జెడ్పీ నిధులతో చేపటì ్టన సీసీ రోడ్డు పనులకు సోమవారం డీసీసీబీ చైర్మన్‌ ముత్తవరపు పాండురంగారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తగిన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మందలపు శేషు, సర ్పంచ్‌ చిన్నపంగు సుందర్‌రావు, ఉపసర్పంచ్‌ చేతుల రామకృష్ణ, శిరంశెట్టి తిరపతయ్య, బాబురావు, పూర్ణచందర్‌రావు, ముత్యాలు, వీరయ్య, రాము, నాగేశ్వరావు, చంద్రయ్య పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement