మాజీ ఎమ్మెల్యే విఠల్ రావు దేశ్‌పాండే కన్నుమూత | Former Mla vittal Rao deshpande passes away | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే విఠల్ రావు దేశ్‌పాండే కన్నుమూత

Jul 28 2016 10:19 PM | Updated on Sep 4 2017 6:46 AM

ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రావు దేశ్‌పాండే(84) కన్నుమూశారు.

హైదరాబాద్‌సిటీ: ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రావు దేశ్‌పాండే(84) కన్నుమూశారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన నాంపల్లిలోని కేర్ ఆసుపత్రిలో చేరారు. కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం విఠల్‌రావు తుదిశ్వాస విడిచారు.

ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి 1962లో శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement