భువనగిరి ఖిలాను సందర్శించిన విదేశీయులు | foreigners visited to bhongir fort | Sakshi
Sakshi News home page

భువనగిరి ఖిలాను సందర్శించిన విదేశీయులు

Oct 3 2016 10:53 PM | Updated on Oct 4 2018 7:01 PM

భువనగిరి ఖిలాను సందర్శించిన విదేశీయులు - Sakshi

భువనగిరి ఖిలాను సందర్శించిన విదేశీయులు

భువనగిరి టౌన్‌ : అమెరికాకు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందంతో పాటు మిషనరి పాఠశాల విద్యార్థులు 52 మంది సోమవారం భువనగిరి ఖిలాను సందర్శించారు.

భువనగిరి టౌన్‌ :  అమెరికాకు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందంతో పాటు మిషనరి పాఠశాల విద్యార్థులు 52 మంది సోమవారం భువనగిరి ఖిలాను సందర్శించారు. ఖిలాపై కట్టడాలు, నిర్మాణాలు, శిల్పకళను వారు పరిశీలించారు.  భారతీయ కళానైపుణ్యం అద్భుతంగా ఉందని, చారిత్రక కట్టడాల్లో భువనగిరి ఖిలా ఒకటిగా ఉందన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement