చెరువులకు చేపపిల్లల విత్తనాలు అందిస్తాం
జిల్లాలో మత్స్యశాఖ పరిధిలోని 531 చెరువులకు ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై చేపపిల్లల విత్తనాలు సరఫరా చేస్తోందని మత్స్య పరిశ్రమశాఖ సహకార సంస్థ జిల్లా చైర్మన్ సాయిబాబా తెలిపారు.
Jul 26 2016 12:18 AM | Updated on Sep 4 2017 6:14 AM