రేణిగుంట ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌లో అగ్నిప్రమాదం | Fire breaks out in renigunta industrial estate | Sakshi
Sakshi News home page

రేణిగుంట ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌లో అగ్నిప్రమాదం

May 22 2016 5:09 PM | Updated on Sep 13 2018 5:04 PM

రేణిగుంట ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌లో అగ్నిప్రమాదం - Sakshi

రేణిగుంట ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌లో అగ్నిప్రమాదం

రేణిగుంట ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది.

తిరుపతి: రేణిగుంట ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ వైర్లకు సంబంధించిన ఓ కార్మాగారంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సంఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement