కదిరిలో ‘కంచె’ హీరోయిన్‌ | 'fence' heroine in kadiri | Sakshi
Sakshi News home page

కదిరిలో ‘కంచె’ హీరోయిన్‌

Dec 26 2016 11:02 PM | Updated on Jun 1 2018 8:39 PM

కదిరిలో ‘కంచె’ హీరోయిన్‌ - Sakshi

కదిరిలో ‘కంచె’ హీరోయిన్‌

బిగ్‌ సి వారి 132వ నూతన షోరూంను సోమవారం అనంతపురం జిల్లా కదిరిలో సినీ నటి ప్రగ్య జైస్వాల్‌ (కంచె ఫేం) చేతుల మీదులగా ప్రారంభింపజేశారు.

  • బిగ్‌ సి షో రూం ప్రారంభం
  • కదిరి : బిగ్‌ సి వారి 132వ నూతన షోరూంను సోమవారం అనంతపురం జిల్లా కదిరిలో సినీ నటి ప్రగ్య జైస్వాల్‌ (కంచె ఫేం) చేతుల మీదులగా ప్రారంభింపజేశారు. క్రెడిట్, డెబిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి ఐదు శాతం డబ్బు వాపసు ఇస్తారని ఆమె తెలిపారు. ప్రతి మొబైల్‌ కొనుగోలుపై ఒక బహమతి అందుకోవచ్చన్నారు.సంస్థ డైరెక్టర్లు ఆర్‌.గౌతంరెడ్డి, వై.స్వప్నకుమార్‌ మాట్లాడుతూ అన్ని రకాల సెల్‌ఫోన్‌లు ఇక్కడ తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయన్నారు. బిగ్‌ 'సి' 14వ వార్షికోత్సం సందర్భంగా రూ.12,999 విలువ గల క్రోమ్యాక్స్‌ సెల్‌ కొంటే ఒక ఎల్‌ఈడీ టీవీ ఉచితమన్నారు. హెచ్‌టీసీ సెల్‌ కొనుగోలు చేస్తే రూ.6,990 విలువ గల 5.1 హోం థియేటర్, వైవో, ఒప్పో కంపెనీ ఫోన్లు కొనుగోలు చేస్తే రూ.1,999 విలువ గల పవర్‌ బ్యాంక్‌తో పాటు బ్లూటూత్‌ ఉచితం అన్నారు. స్యాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 7 ఎడ్జ్‌ సెల్‌ కొనుగోలు చేసిన వారికి రూ.2,000 వాపసు ఇస్తామన్నారు. కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో పట్టణవాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement