నగరపంచాయతీలో ఉపాధి హామీ పనులు కల్పించాలి
హుజూర్‌నగర్ : నగరపంచాయతీ పరిధిలో కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి అయిలయ్య డిమాండ్ చేశారు.
Jul 26 2016 1:48 AM | Updated on Oct 16 2018 6:35 PM