నేడు చేర్వుగట్టుకు దేవాదాయ శాఖ మంత్రి రాక | endoment minister will come to chervu gattu | Sakshi
Sakshi News home page

నేడు చేర్వుగట్టుకు దేవాదాయ శాఖ మంత్రి రాక

Sep 1 2016 12:14 AM | Updated on Aug 30 2019 8:37 PM

మండలంలోని చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి,

నార్కట్‌పల్లి :  మండలంలోని చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్ర   దేవాదాయ శాఖ మంత్రి  అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంలు  గురువారం అమావ్యాస సందర్భంగా  ఆలయాన్ని  సందర్శించి  ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు దేవాలయ ఈఓ గుంత మనోహర్‌రెడి ్డ  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement