విద్యుత్‌శాఖ ఏడీ ప్రసాద్‌ బదిలీ | Electricity ad transfer | Sakshi
Sakshi News home page

విద్యుత్‌శాఖ ఏడీ ప్రసాద్‌ బదిలీ

May 2 2017 12:32 AM | Updated on Sep 5 2017 10:08 AM

విద్యుత్‌శాఖ ట్రాన్స్‌ఫార్మర్‌ విభాగం ఏడీఈ ప్రసాద్‌ను హిందూపురానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న రాజశేఖర్‌రావును అనంతపురానికి బదిలీ చేస్తూ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌వై దొర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతపురం అగ్రికల్చర్‌:  విద్యుత్‌శాఖ ట్రాన్స్‌ఫార్మర్‌ విభాగం ఏడీఈ ప్రసాద్‌ను హిందూపురానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న రాజశేఖర్‌రావును అనంతపురానికి బదిలీ చేస్తూ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌వై దొర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement