ఆకట్టుకున్న డ్వాక్రా బజార్‌ | dwakra bazar at peoples plaza | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న డ్వాక్రా బజార్‌

Sep 27 2016 11:08 PM | Updated on Sep 29 2018 6:06 PM

ఆకట్టుకున్న డ్వాక్రా బజార్‌ - Sakshi

ఆకట్టుకున్న డ్వాక్రా బజార్‌

డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ ఉత్పత్తుల ప్రదర్శన పలువురిని ఆకర్షించింది

సాక్షి, హైదరాబాద్‌: ‘డ్వాక్రా బజార్‌’ పేరుతో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద మంగళవారం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ ఉత్పత్తుల ప్రదర్శన పలువురిని ఆకర్షించింది. స్టాల్స్‌లో ఉంచిన పలు వస్తువులు, గృహోపకరణాలు, గాజులు, చీరలు చూపరులను కట్టిపడేశాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్‌ అనితారామచంద్రన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement