ఏపీటీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థికి డీటీఎఫ్‌ మద్దతు | dtf supports aptf mlc candidate | Sakshi
Sakshi News home page

ఏపీటీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థికి డీటీఎఫ్‌ మద్దతు

Dec 12 2016 11:18 PM | Updated on Jun 1 2018 8:39 PM

ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘురామయ్యకు డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేష¯ŒS (డీటీఎఫ్‌)సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఉపాధ్యాయ భవ¯ŒSలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

అనంతపురం: ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘురామయ్యకు డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేష¯ŒS (డీటీఎఫ్‌)సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఉపాధ్యాయ భవ¯ŒSలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యాంసుందర్‌రెడ్డి రఘురామయ్య, రాష్ట్ర కార్యదర్శి నరశింహులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాధవ, ప్రభాకర్, గౌరవాధ్యక్షులు రామచంద్ర మాట్లాడారు. ఏపీటీఎఫ్, డీటీఎఫ్‌ ఫెడరేష¯ŒSల విధానాలు, లక్ష్యాలు, ఆశయాలు ఒకే విధంగా  భావసారూప్యం కలిగి ఉండడం వల్ల డీటీఎఫ్‌ ఏపీటీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థికి భేషరతుగా మద్దతు ఇస్తున్నామన్నారు.    డీటీఎఫ్‌ అధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు  పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement