స్పందించిన హృదయం | donate Rupees one laksh | Sakshi
Sakshi News home page

స్పందించిన హృదయం

Jan 23 2017 10:31 PM | Updated on Sep 5 2017 1:55 AM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 11 నెలల నితీష్‌కి లివర్‌ ఫ్లాంటేష¯ŒS సర్జరీకి సొమ్ము అవసరమని ఫేస్‌బుక్‌ ద్వారా తెలుసుకున్న దాత స్పందించారు. రాజమహేంద్రవరానికి చెందిన జనసేవా సంస్థ వ్యవస్థాపకురాలు గంటా స్వరూపదేవి ఎ¯ŒSఆర్‌ఐ

  • లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ రూ.లక్ష సాయం
  • ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌) :
    పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 11 నెలల నితీష్‌కి లివర్‌ ఫ్లాంటేష¯ŒS సర్జరీకి సొమ్ము అవసరమని ఫేస్‌బుక్‌ ద్వారా తెలుసుకున్న దాత స్పందించారు. రాజమహేంద్రవరానికి చెందిన జనసేవా సంస్థ వ్యవస్థాపకురాలు గంటా స్వరూపదేవి ఎ¯ŒSఆర్‌ఐ జనసేన (డల్లాస్‌) సభ్యులు చిట్టిముత్యాలు, స్వామి అనిశెట్టి, కానా గ్రూపు సభ్యులందరికీ నితీష్‌ ఆరోగ్య పరిస్థితిని వివరించింది. స్పందించిన వారు రూ.లక్ష చెక్కును ఘంటా స్వరూపదేవికి పంపింపగా సోమవారం ఆమె నివాసంలో నితీష్‌ తల్లి దుర్గాప్రశాంతికి అందజేశారు. 
     

Advertisement
 
Advertisement
Advertisement