సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డీఐజీ | dig visits sub regestror office | Sakshi
Sakshi News home page

సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డీఐజీ

Aug 25 2016 11:44 PM | Updated on Sep 4 2017 10:52 AM

హిందూపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సేవలు పునరుద్ధరణ చర్యలను స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డీఐజీ గిరికుమార్, జిల్లా రిజిస్ట్రార్‌ ఆడిట్‌ ఆంజినేయులు పర్యవేక్షించారు.

హిందూపురం అర్బన్‌ : హిందూపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సేవలు పునరుద్ధరణ చర్యలను స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డీఐజీ గిరికుమార్, జిల్లా రిజిస్ట్రార్‌ ఆడిట్‌ ఆంజినేయులు పర్యవేక్షించారు. గురువారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కొత్త కంప్యూటర్ల ఏర్పాటు పనులను పరిశీలించారు.

ఈ నెల 15న అర్ధరాత్రి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో పోలీసులు రంగంలో దిగి విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా వన్‌టౌన్‌ సీఐ ఈదూర్‌బాషా కూడా తరలివచ్చి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement