సిరిసిల్లలో ఆందోళన | dharna in sircilla over reorganization of districts | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో ఆందోళన

Aug 23 2016 12:53 PM | Updated on Sep 4 2017 10:33 AM

సిరిసిల్లలో ఆందోళన

సిరిసిల్లలో ఆందోళన

జిల్లాల పునర్విభజనపై సిరిసిల్ల డివిజన్ భగ్గుమంది.

కరీంనగర్ : జిల్లాల పునర్విభజనపై సిరిసిల్ల డివిజన్ భగ్గుమంది. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించక పోవడాన్ని నిరసిస్తూ డివిజన్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం ముస్తాబాద్‌లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. పలు చోట్ల రోడ్లపై టైర్లు కాల్చిపడేసి నిరసన వ్యక్తం చేశారు. సిరిసిల్ల నుంచి వేములవాడ వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement