తిరుమలలో తక్కువగానే భక్తుల రద్దీ | devotees rush decreased in thirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తక్కువగానే భక్తుల రద్దీ

Jan 27 2016 8:12 AM | Updated on Sep 3 2017 4:25 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం ఉదయం స్వామి దర్శనానికి సర్వదర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం తీసుకుంటోంది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం ఉదయం స్వామి దర్శనానికి సర్వదర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం తీసుకుంటోంది.

మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలి నడక భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement